Gold-Silver Rates: పెరుగుతూ పోతున్న పసిడి జోరు..! 9 d ago

featured-image

8K News-24/02/2026 మళ్లీ ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇవాళ (మంగళవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹400 పెరిగి రూ.1,48,300 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹430 పెరిగి రూ.1,61,780 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే ₹10,000 తగ్గి కేజీ రూ.2,90,000 వద్ద పలుకుతుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD